DJ Death: ప్రాణం తీసిన డీజే.. భార్యతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన భర్త..
- పెందుర్తిలో డీజే సౌండ్స్‌కు డ్యాన్స్ చేస్తూ వ్యక్తి మృతి..
- దుర్గాదేవి నిమజ్జనం కార్యక్రమంలో డీజే ఏర్పాటు..
- డ్యాన్స్ చేస్తూ అక్కడికక్కడే త్రినాథ్ అనే వ్యక్తి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DJ Death: ఇప్పటికే ఎంతో మంది డీజే సౌండ్స్‌తో ప్రాణాలు విడిచారు.. డీజే భారీ శబ్ధాల మధ్య హుషారుగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి కన్నుమూస్తున్నారు.. ఇక, డీజేలకు పర్మిషన్ లేదని ఎప్పటికప్పుడు పోలీసులు స్పష్టం చేస్తున్నా.. అక్కడ ఇంకా వాడుతూనే ఉన్నారు.. తాజాగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో విషాదాన్ని నింపింది డీజే..
Read Also: Netanyahu: హమాస్ ఇంకా అంతం కాలేదు.. శాంతి చర్చల వేళ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
Also Read
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
పెందుర్తిలో డీజే సౌండ్స్‌కు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు.. దీంతో, స్థానికంగా విషాదం నెలకొంది.. దుర్గాదేవి నిమజ్జనం కార్యక్రమంలో డీజే ఏర్పాటు చేశారు.. ఈ ఉత్సవాల్లో డ్యాన్స్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిన త్రినాథ్ (56) అనే వ్యక్తి మృతిచెందాడు.. దుర్గాదేవి నిమజ్జనం కార్యక్రమంలో భార్యతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు త్రినాథ్.. కొద్దిసేపటి తర్వాత డ్యాన్స్ చేస్తూ పక్కకు వెళ్లి నేలకొరిగాడు త్రినాథ్.. పెందుర్తి సమీపంలోని పెదగాడిలో ఈ ఘటన జరిగింది.. దీంతో, ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.. అయితే, డీజే సౌండ్‌కి ఎటువంటి అనుమతులు లేవని చెబుతున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!