Madhya Pradesh : కట్నం కోసం నీచానికి దిగజారిన భర్త.. తాడు కట్టి బావిలోకి తోసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్య భర్తల మధ్య గొడవలు రావడం కామన్.. కానీ కట్నం కోసం వేదిస్తూ హింసిస్తు భార్యకు బ్రతికి ఉండగానే నరకం చూపిస్తే ఆ ఇల్లాలు ఎలా తట్టుకుంటుంది.. ఇటీవల వరకట్నం వేధింపుల కేసులు ఎక్కువయ్యాయి.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. అడిగినంత కట్నం తీసుకురాలేదని ఓ భర్త భార్యను అతి దారుణంగా చంపిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.. తాడుతో కట్టి బావిలోకి తోసేసి చంపేసాడు. తను చేసిన అరాచకాన్ని వీడియో తీసి ఆమె పుట్టింటివారికి పంపాడు..
వరకట్నం కోసం భార్యను వేధించి అమానుషంగా చంపేసాడో భర్త. మధ్యప్రదేశ్ నీముచ్‌లో ఈ దారుణం జరిగింది.. వివరాల్లోకి వెళితే.. రాకేష్ కిర్ అనే వ్యక్తి భార్య ఉషను తాడుకి కట్టి బావిలోకి తోసేసాడు. ఆమె నీట మునిగి చనిపోయే వరకూ మొత్తం వీడియో తీసి తన భార్య బంధువులకు పంపించాడు. ఉష పుట్టింటి వారు వీడియో చూసి గ్రామంలో కొందరికి ఫోన్ చేసిన తమ కూతురికి రక్షించాల్సిందిగా అభ్యర్ధించారు.. వాళ్లు వెళ్ళేలోగా ఆ మహిళ చనిపోయింది..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.. తన కూతురు చనిపోవడం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.. వారి రోదన చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు.. నమ్మి తన కూతురును ఇచ్చి పెళ్లి చేసిన అల్లుడే ఇలా తన బిడ్డ పాలిట కాలాయముడు అవ్వడం సహించలేని తల్లి, దండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు.. ఉష కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రాకేష్‌ను అరెస్ట్ చేసారు. రాకేష్ రూ.5 లక్షలు కట్నం కోసం ఉష చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.. అతన్ని ఉరి తీయాలని పోలీస్ స్టేషన్ బయట ఉష కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.. మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!