Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
- మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన..
- కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష..
- దారుణంగా కొట్టి, మూత్రం తాగించిన వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ప్రేమించిన యువతితో యువకుడు పారిపోయాడు. కానీ దీనికి మూల్యం మాత్రం యువకుడి వృద్ధుడైన తండ్రి చెల్లించుకోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ రైసెన్ జిల్లాలో ఈ దారుణమైన సంఘటన జరిగింది. కొడుకు ప్రేమ వ్యవహారం కారణంగా 70 ఏళ్ల వ్యక్తిని అపహరించి, దారుణంగా కొట్టి, మూత్రం తాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతటితో ఆగకుండా ఆ ముఠా వృద్ధుడి వీడియోలు తీసి, షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
Read Also: Shocking: జిమ్‌కు వెళ్తుందని భార్య దారుణహత్య..
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
అగరియా మార్ఖో గ్రామానికి చెందిన బిహారీ బంజారా కుమారుడు, పక్కనే ఉన్న విదిషా జిల్లాలోని శంషాబాద్‌కు చెందిన మహిళను ప్రేమించాడు, వీరిద్దరు ఇటీవల లేచిపోయారు. ఈ నేపథ్యంలో యువతికి సంబంధించిన వ్యక్తులు 10-12 మంది బిహారీ ఇంటిపై దాడిచేసి, ఆయన భార్యను తీవ్రంగా కొట్టి, 150 కి.మీ దూరంలోని రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరాకు తీసుకెళ్లారు. అక్కడే వృద్ధుడిని తీవ్రంగా కొట్టి, ఒక సీనాలోని మూత్రాన్ని బలవంతగా తాగించారు. “వారు నన్ను మూత్రం తాగమని బలవంతం చేశారు… శ్యామ్‌లాల్, మల్ఖాన్, రోడ్జీ, బీరన్, లక్ష్మణ్… ఈ 12 మంది నన్ను దారుణంగా కొట్టారు,” అని బంజారా ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. అంతకుముందు రైసెన్ పోలీసులు చర్యలు తీసుకోవడానికి నిరాకరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై రైసెన్, రాజ్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..