Illicit Affair: వివాహేతర సంబంధంతో భార్యను చంపిన భర్త.. ఆధారాలు మాయం చేసిన స్నేహితుడు
- గుజరాత్‌లో అక్రమ సంబంధంతో భార్యను హత్య చేసిన భర్త..
- మరో మహిళతో కలిసి జీవించడానికి భార్యను చంపేసిన భర్త..
- సాక్ష్యాలు నాశనం చేయడంలో స్నేహితుడి సహాయం తీసుకున్న నానియా సస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illicit Affair: వివాహేతర సంబంధం కారణంగా తన భార్యతో పదే పదే గొడవ పడి ఆమెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన గుజరాత్‌లోని జునాగఢ్ సమీపంలోని సర్దార్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ దంపతులు ఇద్దరు గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటున్నారు. నానియా సస్తే మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై అతని భార్య నియతితో తరచుగా గొడవలు పెట్టుకునేవాడు.. దాంతో అతను తన భార్యను వదిలి ప్రేయసితో ఉండాలని నిర్ణయించుకున్నాడు.
Read Also: SPIRIT : రెబల్ ఫ్యాన్స్ కు సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ గిఫ్ట్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
ఈ నేపథ్యంలో అక్టోబర్ 18వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో నానియా సస్తే పొలంలో నియతితో గొడవ పడ్డాడు. ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో, ఆ వాగ్వాదంలోనే అతడు ఆమెను గొంతు నులిమి చంపాడు అని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య జరిగిన తర్వాత నానియా సస్తే నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసేందుకు తన స్నేహితుడైన జేను సోలంకి సహాయం కోరినట్లు తెలుస్తుంది. మధ్యప్రదేశ్‌లో క్రిమినల్ రికార్డు ఉన్న సోలంకిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!