Crime: బీజేపీ కార్పొరేటర్ కుమారుడి దారుణాలు.. 25 మంది బాలికలపై లైంగిక వేధింపులు..
- బీజేపీ కార్పొరేటర్ కుమారుడి దారుణాలు..
- 25 మందికి పైగా బాలికలపై లైంగిక వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: దక్షిణ గోవాలో సుమారు 25-30 మందికి మైనర్ బాలికపై లైంగిక దోపిడికి పాల్పడిన కేసులో బీజేపీ కార్పొరేటర్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 22 ఏళ్ల సోహమ్ నాయక్‌ను గోవా పోలీసులు అదుపులోకి తీసకున్నారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితుడు సోహమ్ తండ్రి సుశాంత్ నాయక్ బీజేపీ కార్పొరేటర్. ప్రాథమిక విచారణలో దాదాపుగా 3 ఏళ్ల నుంచి బాధితుల్ని వేధిస్తూ, బెదిరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
Read Also: Karnataka: క్లాస్‌లోనే విద్యార్థినికి ప్రొఫెసర్ ‘‘ఐ లవ్ యూ’’.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
బాలికలు తనపై ఫిర్యాదు చేయకుండా నిందితుడు వారి అశ్లీల చిత్రాలను, వీడియోలను బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలిసింది. దీంతో బాలికలు అఘాయిత్యాలపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. ఇటీవల, నిందితుడు తన స్నేహితులతో మద్యం సేవిస్తూ, ఈ వీడియోలను చూపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం తెలిసిన తర్వాత, నిందితుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు జంన ఆందోళన చేశారు.
నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. బాధిత బాలికను గుర్తించి, వారి వాంగ్మూలాలు తీసుకోవడం, ఘటనకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, బాధిత బాలికల భద్రత, గోప్యత కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!