First Night Video: స్మార్ట్ ఫోన్ వచ్చాక.. అందరి జీవితాలు అందులోనే ఉంటున్నాయి. ఉదయం లేచిన దగ్గరనుంచి పడుకొనే క్షణం ముందు వరకు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడమే. ఒకప్పుడు స్టార్ల ఇల్లులు ఎలా ఉంటాయి.. ఎక్కడ ఉంటాయి అనేది ఎవరికి తెలిసేసది కాదు. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాకా హోమ్ టూర్ అంటూ వారి ఇళ్లను వారే చూపించేస్తున్నారు. ఎక్కడ తలుపులు ఉన్నాయి.. ఎక్కడ డబ్బులు ఉన్నాయి .. ఎంత విలువైన వస్తువులు ఉన్నాయంటూ దొంగలకు హింట్లు ఇచ్చేస్తున్నారు. ఇక ఇవన్నీ అయినా పర్లేదు.. ఒక మహానుభావుడు సోషల్ మీడియా మీద మోజుతో చేయకుడనిది.. ఎవరు చూడకూడనిది అందులో పోస్ట్ చేసి చివరికి కటకటాల వెనుకకు చేరుకున్నాడు. మరి ఆ ఆణిముత్యం ఎలాంటి వీడియో పోస్ట్ చేసాడో తెలుసా.. అతని ఫస్ట్ నైట్ వీడియో. ఏంటీ వీడెక్కడి దరిద్రుడు.. ఇంత చెండాలంగా అలా ఎలా చేశాడు..? ఎవరతను..? అని తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి తెలుసుకుందాం.
Kerala: డాక్టర్‌పై నర్స్ అత్యాచారం.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్..
ఏపీ లోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక 20 ఏళ్ళ యువకుడు ఉన్నాడు. అతనికి ఫోనే ప్రపంచం.లేచిన దగ్గరనుంచి పడుకోబోయేవరకు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ షేర్ చేయనిదే నిద్రే పట్టదు. ఇక అలా ఉన్న కుర్రాడికి ఈ మధ్యనే 19 ఏళ్ల అమ్మాయితో వివాహం అయ్యింది. ఆ వివాహాన్ని కూడా తన ఫోన్ లో క్యాప్చర్ చేసి తన ఫాలోవర్స్ కు చూపించాడు. ఇక్కడ వరకు ఓకే. ఎవరైనా తమ పెళ్లి ఫోటోలు అందరితో పంచుకోవడం కామనే. అయితే మనోడు ఇంకొక అడుగు ముందుకేశాడు. పెళ్లి ఫోటోలు, వీడియోలు అందరూ చూపిస్తారు. మనం కొద్దిగా వైరైటీగా శోభనం కూడా ఫాలోవర్స్ కు చూపిద్దామనుకున్నాడో ఏమో.. ఫస్ట్ నైట్ గదిలో కెమెరా పెట్టేశాడు. పెళ్లి కూతురు వచ్చిన దగ్గరనుంచి బార్యాభర్తలు శృంగారంలో మునిగితేలిపోవడం వరకు మొత్తం వీడియో తీశాడు. వెంటనే ఆ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. హయ్ ఫ్రెండ్స్.. మా ఫస్ట్ నైట్ వీడియో షేర్ చేస్తున్నా.. లైక్ చేయండి అంటూ క్యాప్షన్ కూడా పెట్టేశాడు. ఇంకేముంది ఉదయానే వారి శృంగార కేళి మొత్తం నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెల్సుకున్న పెద్దలు కుర్రాడికి చివాట్లు పెట్టి పోలీసులకు కబురు పెట్టారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆ వీడియో లింకులను మొత్తం డిలీట్ చేశారు. ఇంత జరిగాక పెళ్లి కూతురు ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ వెళ్ళిపోతే ఆశ్చర్యం ఎందుకు.. నిజంగానే ఆమె నాకు వీడు వద్దు.. వీడితో కాపురం వద్దు అని పుట్టింటికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనోడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అది అన్నమాట సంగతి.. సోషల్ మీడియా అంటే పిచ్చి ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉంటే ఇలాగే ఉంటుందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.