డ్యాన్సర్ ఫాతిమా కేస్.. అసలు విషయం చెప్పిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఫలక్ నుమాలో ఓ డ్యాన్సర్ అనుమానాస్పదంగా మరణించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా మార్చారు పోలీసులు. ఐపీసీ 302 కింద కేసు నమోదు చేసిన ఫలక్ నుమా పోలీసులు. డాన్సర్ పై రేప్ జరిగిందని, అర్ధ నగ్నంగా పడి ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు పోలీసులు.
READ ALSO ఫలక్‌నుమాలో దారుణం.. డ్యాన్సర్ గ్యాంగ్ రేప్?
Also Read
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
డ్యాన్సర్ ఫాతిమా కొద్దిరోజుల క్రితమే పూల్‌భాగ్ నుండి ముస్తఫానగర్ కు మారింది. డ్యాన్సర్ ఫాతిమా గొంతుకు గాయాలు ఉన్నాయి. గొంతుకు చున్నీతో లాగి హత్య చేసినట్లుగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. డ్యాన్సర్ తన ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్న సమాచారం డయల్ 100 కు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సాయంత్రంలోగా నిందితుడిని పట్టుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!