Fake Dentist : 20 ఏళ్లుగా డాక్టర్‌గా చెలామణి.. పదో తరగతి కూడా పాస్ కాలేదు! నేరెడ్‌మెట్ రమేష్ నిర్వాకం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Dentist : చదివింది పదో తరగతి.. అది కూడా పూర్తి చేయలేదు.. కానీ తాను డెంటల్ డాక్టర్‌నని కలరిస్తున్నాడు. అందరూ ఉదయం నుంచి రాత్రి వరకు క్లినిక్ నడిపిస్తుంటే.. అతను మాత్రం రాత్రి నుంచి ఉదయం వరకు క్లినిక్‌లో సేవలు అందిస్తున్నాడు. నకిలీ పత్రాలతో డెంటల్ డాక్టర్‌గా మోసం చేస్తూ 20 ఏళ్ల పాటు జనాన్ని మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ డాక్టర్ చీటర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు?
READ ALSO: Pawan Kalyan : డీలిమిటేషన్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
ఆ వ్యక్తి పేరు డాక్టర్ రమేష్. సారీ.. సారీ .. ఫేక్ డాక్టర్ రమేష్. 20 ఏళ్ల క్రితమే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి.. హైదరాబాద్‌లో మకాం పెట్టాడు. తాను డెంటల్ డాక్టర్‌నని 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో దుకాణం తెరిచాడు. రెండు దశాబ్దాల నుంచి క్లినిక్‌లో ప్రజలకు చికిత్సలు అందిస్తున్నాడు. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే క్లినిక్ నడపడం ఇతని స్పెషాలిటీ. అంతే కాదు ఈ నకిలీ డాక్టర్ ఇటీవల శంషాబాద్‌లో ఏకంగా పెద్ద ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. కానీ స్థానిక వైద్యుల అప్రమత్తతతో అతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీన్ కట్ చేస్తే.. పోలీసుల విచారణలో అతను నకిలీ డాక్టరని తేలింది. దీంతో ఆ నకిలీ డాక్టర్ రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద సరైన పత్రాలు కూడా లేనట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు అతను పదో తరగతి కూడా పాస్ కాలేదనే విషయం విచారణంలో బయటపడింది. వైద్యం అంటే జనాల ప్రాణాలతో సంబంధం ఉన్న వృత్తి. అర్హతలేని వారి చేతుల్లో అది ప్రమాదకర ఆయుధంగా మారే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
READ ALSO: Lightning Strikes: ఆకాశంలో విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో తెలుసా? ఆసక్తికర నిజాలు ఇవే!
తాజావార్తలు
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?