Bengaluru: దారుణం.. కూతురు ఎదురుగా భార్యను చంపిన భర్త.. కారణమిదే!
- బెంగళూరులో దారుణం
- కూతురు ఎదురుగా భార్యను చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకి నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవుతున్నా నేరస్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా అనుమానంతో కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా కన్న కూతురు ఎదుటే హతమార్చాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Italy: ఇటలీలో పెద్ద ఎత్తున అల్లర్లు.. ప్రధాని మెలోనికి వ్యతిరేకంగా పాలస్తీనీయులు నిరసనలు
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
రేఖ(32) అనే మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో విడాకులు తీసుకున్న లోహితాశ్వ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. మూడు నెలల క్రితం లోహితాశ్వను రేఖ ఒక గుడిలో రెండో వివాహం చేసుకుంది. ఇద్దరూ కలిసి సిరా పట్టణం నుంచి బెంగళూరుకు మకాం మార్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇక మొదటి భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో పెద్ద కుమార్తె రేఖ దగ్గర ఉంటుండగా.. రెండో పాప రేఖ తల్లిదండ్రుల దగ్గర పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: Kolkata Rain: భారీ వరదలతో కోల్‌కతా అతలాకుతలం.. ఏడుగురు మృతి
అయితే రేఖ బెంగళూరులో ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తోంది. అక్కడే డ్రైవర్ ఉద్యోగం ఉంటే అది లోహితాశ్వకు ఇప్పించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ క్రమంలో రేఖ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని లోహితాశ్వ చూడడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తనను కాకుండా ఇంకొక వ్యక్తితో ఎఫైర్ నడిపిస్తోందని కక్ష పెట్టుకున్నాడు.
సోమవారం రేఖ తన కూతురితో కలిసి బస్ స్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో లోహితాశ్వ కత్తితో వచ్చి రేఖపై దాడి చేయడం మొదలుపెట్టాడు. 12 ఏళ్ల కూతురు చూస్తుండగానే దాడి చేశాడు. డజన్లు సార్లు కత్తితో పొడవడంతో రేఖ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్రగాయాలు కారణంతో ఆమె ప్రాణాలు వదిలింది. కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!