Anantapur Crime: సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై నిందితుల దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur Crime: అనంతపురం జిల్లాలోని కోనుప్పలపాడు గ్రామంలో జరిగిన బాలుడి హత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణలో భాగంగా నేరస్థలాన్ని పునర్నిర్మాణం (సీన్ రీకన్‌స్ట్రక్షన్) చేస్తున్న సమయంలో నిందితుడు సర్వేష్ పోలీసులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిందితుడిని బాలుడిని హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్తున్న సమయంలో, అతను అకస్మాత్తుగా అదుపుతప్పి పక్కనే పడివున్న పాత బీర్ బాటిల్‌ను తీసుకుని పోలీసులపై దాడికి దిగాడు. అతన్ని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, సర్వేష్ తన దాడిని ఆపలేదు.
Read Also: IPL 2026 Full Schedule ఇదే.. 70 మ్యాచ్‌లు, 13 వేదికలు.. ఉప్పల్‌లో 7 మ్యాచుల వివరాలు మీ కోసం..
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
దీంతో ముందుగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో, ఆత్మరక్షణలో భాగంగా నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో సర్వేష్ రెండు కాళ్లలో బుల్లెట్ గాయాలతో కుప్పకూలిపోయాడు. ఈ దాడిలో పెద్దవడుగూరు సీఐ బోయ రామసుబ్బయ్యతో పాటు మరో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని సమీపంలోని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!