Glod Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా పెరిగాయి.. సోమవారం 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 10 తగ్గి .. రూ. 57,190కి చేరింది..24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర సైతం రూ. 10 తగ్గి చెంది.. రూ. 62,390కి చేరింది.. వెండి కూడా స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది.. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి 77,900కి చేరింది.ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,610గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,850గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,130గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,390గాను ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,340గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,540గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,130 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,390గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,190గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,390గా నమోదైంది..
Also Read
- Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి కూడా అదే దారిలో నడిచింది. ఈరోజు కేజీ వెండి పై రూ. 100 తగ్గింది . హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 77,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 76,400.. బెంగళూరులో రూ. 70,400గా ఉంది.. ఈరోజు ధరలు స్వల్పంగా పెరిగాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..