Stock Market: బీఎంసీ ఎగ్జిట్ ఫలితాలు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
- దేశీయ స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్
- బీఎంసీ ఎగ్జిట్ ఫలితాలు ఎఫెక్ట్
- భారీ లాభాల్లో సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి జయకేతనం ఎగరేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం అన్ని సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ఎగ్జిట్ ఫలితాలు ఇన్వెస్టర్లకు ఊపునిచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 269 పాయింట్లు లాభపడి 83,652 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 25,730 దగ్గర కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: US-Iran: వెనక్కి తగ్గిన అమెరికా.. తెరుచుకున్న ఇరాన్ గగనతలం
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
నిఫ్టీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నువోకో విస్టాస్ కార్పొరేషన్, ఏంజెల్ వన్, 360 వన్ వామ్, సౌత్ ఇండియన్ బ్యాంక్, స్వరాజ్ ఇంజిన్స్, వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్, బయోకాన్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి స్టాక్‌లు ప్రధాన లాభాలను ఆర్జించగా.. సిప్లా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఒఎన్‌జిసి, అపోలో హాస్పిటల్స్, భారతి ఎయిర్టెల్ నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: BMC Result: నేడు ముంబై మున్సిపల్ ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే!
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?