NTV Telugu Site icon

Today Gold Price : మహిళలకు బ్యాడ్ న్యూస్..మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

Gold Pricee

Gold Pricee

బంగారం కొనాలని అనుకొనేవారికి బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి .. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,020 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.350, 24క్యారెట్లపై రూ.380 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.400 మేర పెరిగి.. 76,400 లుగా కొనసాగుతోంది.. దేశంలోని పలు నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,170 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది.
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,300, 24 క్యారెట్ల ధర రూ.62,510ఉంటుంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 వద్ద కొనసాగుతుంది..
*. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది..

ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు మార్కెట్ లో కిలో పై రూ.400 పెరిగింది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,400 గా ఉంది. ముంబైలో రూ.76,400 ఉండగా.. చెన్నైలో రూ.79,400, బెంగళూరులో రూ.72,650 ఉంది. కేరళలో రూ.79,400, కోల్‌కతాలో రూ.76,400 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,400 గా కొనసాగుతుంది.. రెండు రోజులు ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..