Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేశారా? బ్యాలెన్స్ ను ఎలా చెక్ చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆడపిల్ల పుట్టిన తర్వాత చాలామందికి అనేక ఆలోచనలు వస్తాయి.. అందుకే పుట్టినప్పటి నుంచి డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు.. దానికోసం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడుతుంటారు.. ప్లాన్ మెచ్యూరిటీ సమయం 21 సంవత్సరాలు. ఈ పథకంలో గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు.. కనీస పెట్టుబడి మొత్తం 250 రూపాయలు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన సంవత్సరానికి 8 శాతం వడ్డీ చెల్లిస్తోంది.. పన్ను మినహాయింపుతో అనేక బెనిఫిట్స్ ను అందిస్తుంది..
ఈ స్కీమ్‌లో మితమైన ధరలకు పెట్టుబడి పెట్టడం మంచిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇది సంవత్సరానికి 1 లక్ష నుండి 1 లక్ష 20 వేలు (గరిష్టంగా 1.5 లక్షలు) ఉంటుంది.. అయితే ఈ స్కీమ్ ను వివిధ బ్యాంకుల్లో ఈ ఖాతా తెరిచి, పాస్‌బుక్ ఇస్తే, బ్యాంకుకు వెళ్లి అప్‌డేట్ చేయడం ద్వారా డబ్బు జమ అవుతుందో లేదో అర్థం చేసుకోవచ్చు.. ఇక ఆన్లైన్లో ఈ ఖాతా బ్యాలెన్స్ను ఎలా చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
ఎలా చెక్ చెయ్యాలంటే?
ఖాతా లాగిన్ ఆధారాలు బ్యాంక్ నుండి అవసరం, కానీ ఇప్పుడు అన్ని బ్యాంకులు ఈ సేవను అందించవు. ఆ లాగిన్ సమాచారంతో బ్యాంక్ ఇంటర్నెట్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.. ఆ తర్వాత బ్యాలెన్స్ హోమ్‌పేజీ లేదా డ్యాష్‌బోర్డ్ నుండి తనిఖీ చేయవచ్చు.. మీ బ్యాలెన్స్ పూర్తి వివరాలను ఇలా తెలుసుకోవచ్చు..
ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే..ఈ ఆన్‌లైన్ పద్ధతిలో బ్యాలెన్స్ మాత్రమే తనిఖీ చేయవచ్చు, ఎటువంటి లావాదేవీ పూర్తి కాదు.. అలా చేసుకోవాలంటే మీరు బ్యాంక్ కు వెళ్లి చేసుకోవడం లేదా, సంబందించిన శాఖల్లో చెయ్యొచ్చు..
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?