Samsung: శాంసంగ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. స్క్రీన్ రీప్లేస్మెంట్పై కీలక ప్రకటన
- శాంసంగ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్
- స్క్రీన్ రీప్లేస్మెంట్పై కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంసంగ్ కస్టమర్లకు కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లకు ఉచితంగా అందించే స్క్రీన్ రీప్లేస్మెంట్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. మొబైల్ స్క్రీన్‌లో సమస్య ఉన్న వారికి ఉచితంగా అందిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Mercedes Benz: పెరగనున్న బెంజ్ కార్ల ధరలు.. ఎప్పటి నుంచంటే..!
Also Read
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో శాంసంగ్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ అప్డేట్ దాని Galaxy పరికరాల్లో కొన్నింటిలో గ్రీన్ లైన్ సమస్య తలెత్తింది. దీంతో కస్టమర్లకు వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందించడానికి కంపెనీ ముందుకొచ్చింది. అయితే ప్రోగ్రామ్ కొద్దికాలం మాత్రమే చెల్లుబాటులో ఉంది. ఎక్కువ మంది గెలాక్సీ వినియోగదారులు తమ ఫోన్ డిస్ప్లేలో యాదృచ్ఛిక ఆకుపచ్చ గీతలు కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో కంపెనీ మళ్లీ వారి కోసం ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను పొడిగించింది. గెలాక్సీ ఎస్21 (Galaxy S21) సిరీస్, గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ (Galaxy S21 FE 5G), గెలాక్సీ ఎస్22 అల్ట్రా (Galaxy S22 Ultra).. వీటిల్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే సమయంలో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తోంది. స్క్రీన్‌పై ఆకుపచ్చ రంగులో ఓ గీత దర్శనమిస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో ఉచితంగా ఒక్కసారి స్క్రీన్ రీప్లేస్మెంట్ అందించే గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. తాజాగా డిసెంబర్ 31 వరకు దాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. శాంసంగ్ సర్వీస్ సెంటర్‌కు వెళితే ఉచితంగా ఈ సేవను పొందొచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Ms India : మిసెస్ ఇండియా’ పోటీలో సత్తా చాటిన తెలంగాణ వనిత సుష్మా
Exclusive ‼️
Samsung India is offering a ONE-TIME FREE SCREEN REPLACEMENT for select models experiencing GREEN LINE issue until December 31st, 2024 (Extended from September 30th)
Applicable Models:
• S21 Series
• S21 FE 5G (SM-G990B/E)
• S22 Ultra (SM-S908E)Repost pic.twitter.com/3mft4I1KKc
— Tarun Vats (@tarunvats33) November 15, 2024
తాజావార్తలు
-
Elon Musk: మస్క్‌కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!