Realme narzo: రియల్మీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ. 10 వేలలోపే 50 ఎంపీ కెమెరా ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనా కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు జనాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా రిలీజ్ అయిన రియల్మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్‌పై మంచి డీల్ అందిస్తోంది అమెజాన్.. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 14,999కాగా, 22 శాతం డిస్కౌంట్లో భాగంగా రూ. 11,749కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. వీటితోపాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ. వెయ్యి వరకు డిస్కౌంట్ పొందొచ్చు…
ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక రియల్మీ నార్జో 60 ఎక్స్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే 5జీ నెట్వర్క్కి సపోర్ట్ చేసే ఈ ఫోన్లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది..ఇక 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 70 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకత. బ్యాక్ ఫింటర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.. అలాగే స్మార్ట్ ఫోన్లో 33 వాట్స్ పవర్ ఫుల్ సూపర్ వూక్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు..
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
కెమెరా విషయానికొస్తే సెల్ఫీ ప్రియులకు పండగే.. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ ఫీచర్ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్, సెల్యూలార్, వైఫై, ట్రూ జీపీఎస్ వంటి ఫీచర్స్‌ను.. ఇకపోతే ఈ ఫోన్లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్లో పంచ్ హోల్ డిస్ప్లేను ఇచ్చారు.. ఈ ఫోన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!