Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Pnb Kyc Update Deadline April 2026 How To Activate Inoperative Bank Account

Accounts Closed: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఆ ఖాతాలన్నీ క్లోజ్..

Published Date :April 8, 2026 , 8:07 pm
By Burugadda Veerababu
  • కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్..
  • యాక్టివ్ లో లేని ఖాతాలన్నీ క్లోజ్..
  • ఏప్రిల్ 16 వరకు ఛాన్స్ ఇచ్చిన బ్యాంక్..
Accounts Closed: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఆ ఖాతాలన్నీ క్లోజ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. మీ బ్యాంక్ ఖాతాలో గత రెండేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరపకపోతే.. వెంటనే కేవైసీ (KYC) పూర్తి చేయాలని సూచించింది. లేనిపక్షంలో ఏప్రిల్ 16, 2026 తర్వాత ఆ ఖాతాలను మూసివేస్తామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

‘ఇన్-ఆపరేటివ్’ (Inoperative) ఖాతా అంటే ఏమిటి.. ?

సాధారణంగా ఏదైనా సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌లో వరుసగా రెండేళ్ల పాటు ఖాతాదారుడు ఎటువంటి లావాదేవీలు (డబ్బులు తీయడం లేదా వేయడం) చేయకపోతే.. ఆ ఖాతాను బ్యాంకులు ‘ఇన్-ఆపరేటివ్’ ఖాతాగా మారుస్తాయి. ఖాతా భద్రత కోసం రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ నిబంధనను పెట్టింది.

ఖాతాను మళ్లీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..?

మీ ఆగిపోయిన ఖాతాను మళ్లీ యాక్టివ్ లోకి తీసుకురావాలంటే.. హోమ్ బ్రాంచ్ ద్వారా సాధ్యమవుతుంది. మీరు అకౌంట్ తెరిచిన మీ సొంత బ్రాంచ్‌కు వెళ్లి ఒక వినతి పత్రం ఇచ్చి, కొత్త కేవైసీ పత్రాలను సమర్పించాలి. లేదా.. బ్యాంక్ సౌకర్యాన్ని బట్టి ఇంట్లోనే కూర్చుని వీడియో కాల్ (V-CIP) ద్వారా లేదా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.

కేవలం డబ్బులు పంపడం లేదా తీసుకోవడమే కాకుండా.. ఏటీఎం లేదా మొబైల్ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం.. చెక్కు బుక్ లేదా క్రెడిట్ కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టడం.. నామినీ వివరాలను మార్చడం లేదా లావాదేవీల పరిమితిని మార్చడం అనేవి చేయడం ద్వారా మీ ఖాతా యాక్టివ్ లో ఉంటుందని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 15, 2026 లోపు మీ వివరాలను అప్‌డేట్ చేసుకోకపోతే.. మీకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ అకౌంట్‌ను క్లోజ్ చేస్తుంది. కాబట్టి వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించడం ఉత్తమం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • How to reactivate PNB account
  • KYC Documents for PNB
  • PNB Account Closure Deadline
  • PNB KYC Update 2026
  • PNB News Telugu.

తాజావార్తలు

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Accounts Closed: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఆ ఖాతాలన్నీ క్లోజ్..

  • Vaibhav Sooryavanshi: భారత జట్టులో తీవ్ర పోటీ.. వైభవ్ సూర్యవంశీకి అప్పుడే ఛాన్స్ అవసరమా?

  • Israel Attacks: 10 నిమిషాల్లోనే అంతా బూడిద.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్..

  • GT Vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. బరిలోకి గిల్..

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions