ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో సరికొత్త ఫీచర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు డిమాండ్ పెరుగుతున్నది. ముందుగా రూ.499 తో బుకింగ్ చేసుకోవాలి. 75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటీని విడుదల చేయనున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో రివర్స్ మోడ్ సౌకర్యాన్ని కల్పించారు. ఇది చాలా తక్కువ ద్విచక్రవాహనాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. హోండా గోల్డ్ వింగ్, బజాజ్ చేతక్, ఏథర్ 450, టీవీఎస్ ఐ క్యూబ్ వంటి వాహనాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇప్పుడు రివర్స్ మోడ్‌ను ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. 75 వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ ఎలక్ట్రిక్ వాహనం ఓలాకు సంబందించి పూర్తి ఫీచర్లను వెలువరిస్తామని ఓలా ప్రకటించింది.
Read: చిరు మూవీ విషయంలో మాట నెగ్గించుకున్న కీర్తి సురేశ్!
Also Read
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
- EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
- Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్‌లకు గుడ్‌బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..