Meesho: మీషో ఉద్యోగులకు భారీ ఆఫర్.. రెస్ట్ కోసం 9 రోజులు సెలవులు
- మీషో ఉద్యోగులకు భారీ ఆఫర్
- రెస్ట్ కోసం 9 రోజులు సెలవులు
- వేతనంతో కూడిన సెలవుల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. వినాయక చవితి ముగిసింది. ప్రస్తుతం దసరా నవరాత్రులు నడుస్తున్నాయి. అనంతరం దీపావళి పండుగ రానుంది. ఇలాంటి పెద్ద ఫెస్టివల్స్ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం పెద్ద గగనమే. అలాంటిది తమ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగుల విశ్రాంతి కోసం ఏకంగా తొమ్మిది రోజులు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తమ సిబ్బంది రెస్ట్ తీసుకొని రీఛార్జ్ అయ్యేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. వరుసగా నాలుగో ఏడాది ఈ తరహా బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పింది.
ఇది కూడా చదవండి: Bangalore: దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది?
Also Read
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
9 రోజుల పాటు ల్యాప్‌టాప్స్ ఉండవు. ఈ మెయిల్స్ రావు. స్టాండప్ కాల్స్ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు అని సంస్థ తెలిపింది. ఈ ‘రెస్ట్ అండ్ రీఛార్జ్’ బ్రేక్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ మూడు వరకు ఉండనుంది. కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకే ఈ బ్రేక్ అని మీషో సంస్థ వెల్లడించింది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఈ విధానం ఎంతో సంతోషాన్నిస్తోందంటూ ప్రశంసించారు. సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంత విలువ ఇస్తున్నారో దీనిని బట్టి తెలుస్తోందని కామెంట్లు పెట్టారు.
ఇది కూడా చదవండి: Nobel Prize: సాహిత్యంలో హాన్ కాంగ్‌కు నోబెల్ బహుమతి
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!