Mahindra: ఇకపై లీజుకు మహీంద్రా కార్లు… ఎలా తీసుకోవచ్చంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్ల దిగ్గజం మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నది. మహీంద్రా కంపెనీకి చెందిన కార్లను లీజ్‌కు ఇచ్చేందుకు సిద్దమైనట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. దీనికోసం క్విక్లిజ్‌తో ఒప్పందం చేసుకున్నది. పే పర్ యూజ్ పద్దతిని తెరమీదకు తీసుకొచ్చింది. పే పర్ యూజ్ సేవలను ముంబై, పూణే, ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో ఈ పద్దతిని అమలులోకి తీసుకొచ్చింది. మహీంద్రా ఆటోపోర్టల్ లేదా డీలర్‌షిప్ కార్యాలయానికి వెళ్లి లీజుకు సంబంధించిన విషయాలను తెలుసుకొవచ్చు.
Read: Bionic Eyes: శాస్త్రవేత్తల అద్భుత సృష్టి… మానవ ట్రయల్స్ ప్రారంభం…
Also Read
- Porsche 911 GT3: భారత్ లో పోర్షే 911 GT3 విడుదల.. 311 km/h, 503 bhp పవర్.. ధర ఎంతంటే?
- Ampere Rio VYB: ఆంపియర్ రియో VYB ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. లైసెన్స్ అవసరం లేదు, ఒక్క ఛార్జ్‌తో 80KM రేంజ్!
- Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్‌తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
- Avor Electric Bike: భారత్‌లోకి త్వరలో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. 5kWh బ్యాటరీ, AI ఫీచర్లతో ఆకట్టుకోనున్న కొత్త మోడల్
ఈ లీజ్ నెలకు రూ. 21 వేలతో ప్రారంభం అవుతుంది. ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, రోడ్ సేఫ్టీ అసిస్టెంట్ వంటివి ఇందులోనే ఇక్లూడ్ అవుతాయని మహీంద్రా సంస్థ పేర్కొన్నది. దీనికి ఎలాంటి డౌన్ పేమెంట్ అవసరం లేదని, 24 నెలల నుంచి 60 నెలల వరకు లీజ్‌కు తీసుకోవచ్చని మహీంద్రా సంస్థ తెలియజేసింది. నచ్చిన వాహనాన్ని ఎంచుకొని లీజ్‌కు తీసుకొని, కాలపరిమితి తరువాత తిరిగి వెనక్కి ఇచ్చివేయవచ్చు లేదా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలియజేసింది.
తాజావార్తలు
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
-
OnePlus Pad 3 Pro: వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో టాబ్లెట్ విడుదల.. 13,380mAh బ్యాటరీ, 16GB RAM
-
BCCI: క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం
-
Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి… ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ….
ట్రెండింగ్
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!