L&T Chairman: ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలి.. దీపికా పదుకొణె షాకింగ్ రియాక్షన్
- ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలి..
- ఆదివారం కూడా ఉద్యోగులు పని చేస్తే సంతోషిస్తా: ఎల్‌అండ్‌టీ చైర్మన్
- ఎల్‌అండ్‌టీ చైర్మన్‌పై తీవ్రంగా మండిపడిన బాలీవుడ్ నడి దీపికా పదుకొణె..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
L&T Chairman: ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలి.. అలాగే, ఆదివారాలు సైతం ఆఫీసులకి వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎల్‌అండ్‌టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్‌లైన్‌లో సుబ్రహ్మణ్యన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఎంప్లాయ్ క్వశ్చన్ చేయగా.. దీనికి ఆ కంపెనీ ఛైర్మన్ సమాధానంగా.. ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను చాలా బాధపడుతున్నా.. సండేస్ కూడా మీతో పని చేయిస్తే అప్పుడు చాలా సంతోష పడతానంటూ పేర్కొన్నాడు. ఎందుకంటే, నేను ఆదివారాలు పని చేస్తున్నాను అని ఎల్‌అండ్‌టీ చీఫ్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు.
Read Also: Shikhar Dhawan: నాన్నా నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. వీడియో వైరల్!
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
అలాగే, ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను చూస్తూ ఉండగలవు?.. ఆఫీసుకు వెళ్లి పని చేయూ అని ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. అంతటితో ఆగిపోలేదు.. వారానికి 90 గంటలు పని చేయాలని సైతం పేర్కొన్నాడు. తాను ఒక చైనా వ్యక్తితో మాట్లాడినప్పుడు.. డ్రాగన్ కంట్రీ కార్మికులు వారానికి 90 గంటల పాటు పని చేస్తారని, అమెరికన్లు 50 గంటలే పని చేస్తారు కావునా.. కొన్ని రోజుల్లో యూఎస్ ను చైనా దాటేస్తుందని ఆ వ్యక్తి చెప్పినట్టు సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. మీరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే వారానికి 90 గంటల పాటు పని చేయాల్సిందే అన్నారు.
Read Also: Game Changer: గేమ్ చేంజర్ సినిమాలో 18 మంది హీరోలు.. ఎవరో తెలుసా?
ఇక, ఎల్‌అండ్‌టీ చైర్మన్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలను చిన్న చూపు చూసేలా మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద తప్పు.. ఉద్యోగుల శ్రేయస్సును గురించే ఆలోచించే వ్యవక్తిత్వం ఆయనకు లేదని పేర్కొనింది.

తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?