Credit Card: డెబిట్ కార్డ్ కంటే క్రెడిట్ కార్డ్ ఉత్తమమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రెడిట్ కార్డ్.. ఈ పేరు వినగానే చాలామంది భయాందోళనల్ని వ్యక్తపరుస్తుంటారు. క్రెడిట్ కార్డ్ అంటే.. జేబులో అప్పులు పెట్టుకొని తిరిగినట్టేనని అభిప్రాయాలు తెలియజేస్తారు. అందుకే, చాలామంది క్రెడిట్ కార్డ్ అనగానే ఆమడ దూరంలో ఉంటారు. అయితే, కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ వాడటం మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని, ఎప్పుడు పడితే అప్పుడు స్వైప్ చేస్తే నష్టాలు తప్పవు. అలా కాకుండా తెలివిగా, సమర్థవంతంగా ఉపయోగిస్తే.. దాని నుంచి గరిష్ట లాభం పొందవచ్చని చెప్తున్నారు.
ఆన్లైన్లో సినిమా, బస్, రైలు టికెట్ల బుకింగ్ కోసం క్రెడిట్ కార్డ్ వాడితే.. కొంత రాయితీ వచ్చే అవకాశం ఉంది. సినిమా బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై కొన్ని రకాల క్రెడిట్ కార్డుల ఉపయోగంతో.. ఒక టికెట్‌పై మరో టికెట్ ఉచితంగా ఇస్తున్నారు. ఆన్లైన్లో జరిగే మోసాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. డెబిట్ కార్డ్‌ని వినియోగించినప్పుడు ఏదైనా మోసం జరిగితే, ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం రిస్క్‌లో ఉన్నట్టే. క్రెడిట్ కార్డ్ విషయంలో అలాంటి మోసాలు జరగవు. డెబిట్ కార్డ్ స్వైప్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేస్తే, దాన్ని తిరిగి ఖాతాలోకి రప్పించేందుకు చాలా సమయం పడుతుంది. అదే క్రెడిట్ కార్డ్‌తో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే.. సంబంధిత వర్గాల్ని సంప్రదించి, వెంటనే క్రెడిట్‌ను తెప్పించుకోవచ్చు.
Also Read
- RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డ్ ఉపయోగపడుతుంది. దాన్ని EMIగా కన్వర్ట్ చేసుకొని, నెలకు వీలైనంత అమౌంట్ కట్టుకోవచ్చు. క్రెడిట్కార్డ్ని సమర్థవంతంగా ఉపయోగించడం వల్ల.. మంచి క్రెడిట్ స్కోర్ సాధించొచ్చు. ఫలితంగా.. బ్యాంకుల నుంచి లోన్స్ త్వరగా మంజూరు అవుతాయి. క్రెడిట్ కార్డ్ వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే.. ఖర్చులు హద్దుమీరకుండా అదుపు చేసుకోవచ్చు. ఎంత ఖర్చు చేస్తున్నామో ఓ రికార్డ్ మెయింటెయిన్ చేసినట్టు అవుతుంది.
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!