Site icon NTV Telugu

Investment Tips: కోటీశ్వరులు కావాలంటే.. నెలకు రూ. 5000 SIP చాలు..!

Sip

Sip

Investment Tips: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు కోటీశ్వరులు కావచ్చని మీకు తెలుసా..? చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు మనం ఈరోజు ఈ విషయంపై ఒక పూర్తి కథనం చూద్దాం. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కోటీశ్వరులు ఎలా అవ్వచ్చో తెలుసుకుందాం.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP), రెండోది లమ్సమ్. అయితే చాలామంది SIP మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే SIP ద్వారా మీరు చిన్న మొత్తంలో ప్రతి నెలా డబ్బులు పెట్టుబడి పెట్టి, పెద్ద మొత్తంలో ఫండ్ తయారు చేయవచ్చు.

Road Accident: రాఖీ పౌర్ణమి రోజు విషాదం.. చెల్లి వద్దకు రాఖీ కోసం వెళ్తూ అనంత లోకాలకు..

ఒకవేళ మీరు ప్రతి నెలా కేవలం రూ. 5000 SIP చేస్తే, 27 సంవత్సరాల తర్వాత మీరు ఎంత పెద్ద ఫండ్ తయారు చేయవచ్చో తెలుసా? మీరు ప్రతి నెలా రూ. 5000 SIP చేస్తే, 27 సంవత్సరాల తర్వాత మీరు సుమారు రూ.1,08,11,565 కోట్లు పొందుతారు. ఇందులో మీరు పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం కేవలం రూ.16,20,000 మాత్రమే. మిగిలిన మొత్తం అంతా మీకు రాబడి రూపంలో వస్తుంది. ఇది SIPలో పెట్టుబడులు పెట్టడం ద్వారా లభించే ఒక అద్భుతమైన ప్రయోజనం.

SIP ద్వారా పెట్టుబడులు పెట్టడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.. SIPలో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. SIP ద్వారా మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు సులభంగా కోటీశ్వరులు కావచ్చు.

హాట్ లుక్స్ తో హీట్ పుట్టిస్తున్న ప్తణీత సుభాష్ ..

Exit mobile version