GST Collections: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఎంత వచ్చిందంటే..!
- జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు
- రూ.1,95,506 కోట్లు వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. జనవరిలో మొత్తంగా జీఎస్టీ ఆదాయం రూ.1,95,506 కోట్లు వసూలు కాగా.. గతేడాదితో పోలిస్తే 12.3 శాతం పెరగడం విశేషం. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ 10.4 శాతం పెరిగి రూ.1.47 లక్షల కోట్లకు చేరగా.. దిగుమతి వస్తువులపై విధించిన పన్నుల నుంచి వచ్చిన రెవెన్యూ 19.8శాతం పెరిగి రూ.48,382 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Purandeswari: కేంద్ర బడ్జెట్.. కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్
Also Read
- UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ...ఇదే భారతీయుల దుస్థితి!
తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, యూపీ వంటి పెద్ద రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు 10-20 శాతం గణనీయంగా పెరగ్గా.. అదే తరహా రాష్ట్రాలైన కర్ణాటక, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కేవలం 5-9శాతం మాత్రమే వసూలైనట్లుగా నిపుణులు పేర్కొన్నారు.
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2024లో జీఎస్టీ వసూళ్లు వరుసగా రూ. 1.73 లక్షల కోట్లు, రూ. 1.87 లక్షల కోట్లు, రూ. 1.82 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 9.1% పెరుగుదల కనిపించింది. అయినప్పటికీ ఈ సేకరణలు 2024 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం కంటే 18.98% తక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: W/O Anirvesh: సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం W/O అనిర్వేష్.. పోస్టర్ విడుదల..
తాజావార్తలు
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
-
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!