NTV Telugu Site icon

Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gld

Gld

బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరల్లో నేడు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది.. 10 గ్రాముల పై రూ.50 రూపాయలు తగ్గిందని తెలుస్తుంది.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 57,750కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 63,000కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… ఇక వెండి ధర మాత్రం భారీగా పెరిగింది..కిలో వెండి ధర ఇవాళ రూ.300 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి రేటు రూ.300 పెరిగి రూ.76,800 స్థాయికి చేరింది.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,430గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,900గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,000గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,750గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,000గా నమోదైంది..

వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి నడిచింది.. కిలో వెండి ధర పై రూ.300 పెరిగింది.. రూ.74,800కి చేరింది.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 76,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,800.. బెంగళూరులో రూ. 72,100గా ఉంది..ఇక ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.300 పెరిగి రూ. 75 వేల 300 స్థాయి వద్ద ట్రేడింగ్ అవుతోంది. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..