Gold Price Today: గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. నిన్నటి దరలే ఈరోజు కూడా నమోదు అయ్యాయి. గత కొన్ని రోజుల క్రితం భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో స్థిరంగా నమోదు అవుతున్నాయి.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54, 850 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,840 పలుకుతోంది. ఇక వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇక వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం కిలో రూ.73,500లకు లభిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఇలాగే ఉన్నాయి.. ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
*. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,110గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,850, 24 క్యారెట్లు రూ.59,840 గా ఉంది.
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110 ఉంది.
*. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,850 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,840గా ట్రెండ్ అవుతోంది.
*. అదే విధంగా కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850, 24 క్యారెట్ల ధర రూ.59,840గా ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,850గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,840గా ఉంది..
ప్రధాన నగరాల్లో వెండి ధర విషయానికొస్తే.. వెండి కిలో ధర రూ.73,500 ఉంది. ముంబైలోనూ ఇదే ధరకు లభిస్తోంది. ఇక చెన్నైలో రూ.77,000 పలుకుతుండగా, బెంగళూరులో రూ.73,000 లుగా ఉంది. కేరళ, కోల్‌కతా నగరాల్లో రూ.73,500లు పలుకుతోంది.. హైదరాబాద్ లో మాత్రం రూ.77,000 గా ఉంది..
Also Read
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
ఈరోజు స్థిరంగా ఉన్న ధరలు మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?