పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలకు బ్రేక్ పడింది.. ఈరోజు కూడా భారీగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు కూడా ధరలు దిగి వచ్చాయి.. ఈరోజు తులం పై 24 క్యారెట్ల తులం బంగారంపై ఏకంగా రూ. 110 వరకు తగ్గడం విశేషం. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
* ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,200, 24 క్యారెట్స్ ధర రూ. 60,200గా ఉంది.
* ముంబయిలో 22 క్యారెట్స్ రూ. 55,050 , 24 క్యారెట్స్ రూ. 60,050 వద్ద ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,050, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్స్ బంగారం రూ. 55,350, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,390గా ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.బ55,050 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,050 వద్ద ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,050 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,050 గా నమోదు అవుతుంది..
వెండి ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర శనివారం రూ. 77,100 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 77,100, చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,200, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 80,200 గా ఉంది. అంటే బంగారం తగ్గితే వెండి మార్కెట్ లో స్థిరంగా ఉందని తెలుస్తుంది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..