Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold Price Today Bad News Gold Prices Have Increased Again What Is The Balance

Gold Price Today : బ్యాడ్ న్యూస్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Published Date :September 9, 2023 , 7:21 am
By Swathi Maddula
Gold Price Today : బ్యాడ్ న్యూస్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.. నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే..10 గ్రాముల బంగారంపై ఒకే రోజు ఏకంగా రూ. 110 పెరగడం గమనార్హం. దీంతో కొన్ని ప్రాంతాల్లో తులం బంగారం రూ. 60 వేలు దాటేసింది. దేశ వ్యాప్తంగా శనివారం దాదాపు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఓవైపు బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎంత ఉందంటే?

*. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330గా ఉంది.
*. ముంబయిలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,000 కాగా 24 క్యారెట్స్ గోల్డ్‌ రేట్‌ రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
*. ఢిల్లీలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,150గా ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
*. బెంగళూరులో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. శనివారం.. 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.. అన్ని ప్రాంతాల్లో అదే విధంగా కొనసాగుతుంది..
ఇక వెండి విషయానికొస్తే..బంగారం పెరిగితే.. వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదని తెలుస్తుంది.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500కాగా ముంబయిలో రూ. 74,000 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,000, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో శనివారం కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతోంది.. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest-rates
  • Today Gold Price

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions