NTV Telugu Site icon

Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..ఎంతంటే?

Gold Rates

Gold Rates

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు భారీగా పెరగడంతో జనాలు బంగారం కొనుగోళ్ళ పై నిరాశ చెందుతున్నారు.. బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్ రేట్లు తెలుసుకోవడం ముఖ్యం. దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో జులై 9 ఆదివారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,510లు నమోదైంది. అలాగే, 22 క్యారెట్ల ధర 10 గ్రాముల ధర రూ.54,550 వద్ద నమోదైంది.నిన్నటితో పోలిస్తే..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440లు పెరిగితే, 22 క్యారెట్ల ధర రూ.400 పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా కేజీపై రూ.1000లు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

# ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర.. రూ.54,550 ఉండగా, 24 క్యారెట్లు రూ.59,510 వద్ద నమోదు అవుతుంది..

# ఢిల్లీ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర..రూ.54,700.. అదే విధానం 24 క్యారెట్లు గోల్డ్ ధర..రూ.59,660 నమోదైంది..

#కోల్‌కతా లో 22 క్యారెట్లు.. రూ.54,550,24 క్యారెట్లు..రూ.59,510 కొనసాగుతుంది

#బెంగళూరులో 22 క్యారెట్లు గోల్డ్..రూ.54,550, 24 క్యారెట్లు..రూ.59,510 వద్ద ఉంది..

#హైదరాబాద్ లో 22 క్యారెట్లు గోల్డ్ ధర..,రూ.54,550 రూ.59,510 24 క్యారెట్లు ధర ఉంది..

#విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,550, రూ.59,510 24 క్యారెట్లు కొనసాగుతుంది..
# విశాఖపట్నం లో 22 క్యారెట్ల బంగారం ధర .54,550, 24 క్యారెట్లు రూ.59,510 నమోదైంది..

బంగారం పెరిగితే వెండి కూడా అదే దారిలో పరుగులు పెట్టింది.. ఈరోజు మార్కెట్ లో వెండి ధర కిలోకు ఒకేసారి వెయ్యి రూపాయలు పెరిగింది.. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.
#చెన్నై రూ.76700

#ముంబై రూ. 73300

#ఢిల్లీ రూ. 73300

#కోల్‌కతా రూ. 73300

#బెంగళూరు రూ. 72750

#హైదరాబాద్ రూ. 76700

#విజయవాడ రూ. 76700

#వైజాగ్ రూ. 76700 ఉన్నాయి.. ఈరోజు బంగారం వెండిధరలు పరుగులు పెడుతున్నాయి.. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..