NTV Telugu Site icon

Gold Price Today : పసిడి ప్రియులకు భారీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర..ఎంతంటే?

Gold

Gold

పసిడి ప్రియులకు భారీ షాక్ గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర, నేడు భారీగా పెరిగింది.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు స్వల్పంగా పెరిగాయి.. శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,930గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,780గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి… ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం..

* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,930గా ఉంది..

* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది.

* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,200లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,490లుగా కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 62,780గా ఉంది.

* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది..

ఇక వెండి విషయానికొస్తే..శుక్రవారం వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 1000 వరకు తగ్గముఖం పట్టింది. శుక్రవాంర ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 77,200గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000కి చేరింది. హైదరాబాద్లో కూడా ఇదే ధర పలుకుతుంది.. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..