Gold and Silver Rate Today: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి కొనుగోలు చేయాలని అని చూస్తున్నవారికి శుభవార్త.. వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు.. నిన్నటి నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి.. నిన్న ఏకంగా 10 గ్రాముల బంగారం దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గగా.. ఇవాళ కూడా మరింత కిందకు దిగివచ్చింది.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ.100 నుంచి రూ.120 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,900గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,160గా పలుకుతోంది.. ఇదే సమయంలో వెండి కూడా కాస్త దిగివచ్చింది.. సోమవారంతో పోలిస్తే కిలో వెండి ధర రూ.100 మేర తగ్గడంతో రూ.60,400 దగ్గర అమ్మకాలు సాగిస్తున్నారు.
Read Also: Samantha: ప్రస్తుతానికి నేను చావలేదు.. కన్నీరు పెట్టుకున్న సమంత
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ఇక, ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.46,900గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది.. విజయవాడలో అయితే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160కి చేరింది.. మరోవైపు, ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330గా ఉండగా.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 వద్ద కొనసాగుతోంది.. ముంబైలో అయితే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ట్రేడ్ అవుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.. ఇక, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210గా అమ్మకాలు సాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?