NTV Telugu Site icon

Flipkart Year End Sale 2023 : ఆ స్మార్ట్ ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈరోజే లాస్ట్ ఛాన్స్..

Flipkart2023

Flipkart2023

మొబైల్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కొత్త ఫోన్ కొనాలేనుకొనేవారికి ఇదే కరెక్ట్ టైం.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ను తీసుకొచ్చింది.. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్ల పై సూపర్ ఆఫర్స్ ను ప్రకటించింది… ఆ ఆఫర్స్ ఈరోజే లాస్ట్ డేట్.. త్వరపడండి..

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 16తో ముగియనుంది. ఆసక్తిగల వినియోగదారులు అనేక స్మార్ట్‌ఫోన్లపై టాప్ డీల్స్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పిఎన్‌బి కార్డ్‌లను కలిగిన కస్టమర్‌లు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఎందుకంటే.. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023 సమయంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై 10 శాతం వరకు భారీ తగ్గింపును పొందండి.. ఆపిల్ ఐఫోన్ 14, రెడ్‌మి 12, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, మోటరోలా ఎడ్జ్ 40, పోకో సీ51 వంటి ప్రముఖ బ్రాండ్ లపై డిస్కౌంట్ ను పొందవచ్చు..

యాపిల్ ఐఫోన్ 14..

ఈ ఐఫోన్ అసలు ధర రూ. 69,900 ఉండగా.. ఐఫోన్ 14 సేల్ సమయంలో రూ. 58,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు రూ. 500 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.. పాత ఫోన్ ఎక్స్చేంజ్ తో అదనంగా రూ.35 వేలు పొందవచ్చు..

రెడ్‌మి 12..

వాస్తవానికి రెడ్‌మి 12 రూ. 10,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ మీరు రూ.9,899 వరకు భారీ ఆఫర్ ను పొందవచ్చు..

గూగుల్ పిక్సెల్ 7ఎ..

రూ. 43,999 ధరతో గూగుల్ పిక్సెల్ 7ఎ సంవత్సరాంతపు విక్రయ సమయంలో రూ. 37,999 తగ్గింపు ధరతో లభిస్తుంది.. కొన్ని బ్యాంకులతో భారీ తగ్గింపును పొందవచ్చు..

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5..

ఈ ఫోన్ అసలు ధర రూ. 1,54,999 ఉండగా.. ఇప్పుడు రూ. 7వేల అమెజాన్ కూపన్‌ ద్వారా రూ. 1,48,999 వద్ద అందుబాటులో ఉంది. రూ. 44,500 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను పొందవచ్చు..

మోటో రోలా ఎడ్జ్ 40..

రూ. 29,999 వద్ద లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 40, పీఎన్‌బీ కార్డ్‌లపై రూ. వెయ్యి తగ్గింపుతో ఇప్పుడు రూ. 26 వేల లోపే ఈ ఫోన్ ను పొందవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఈరోజే లాస్ట్ త్వరపడండి..