Flipkart Year End Sale 2023 : ఆ స్మార్ట్ ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈరోజే లాస్ట్ ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కొత్త ఫోన్ కొనాలేనుకొనేవారికి ఇదే కరెక్ట్ టైం.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ను తీసుకొచ్చింది.. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్ల పై సూపర్ ఆఫర్స్ ను ప్రకటించింది… ఆ ఆఫర్స్ ఈరోజే లాస్ట్ డేట్.. త్వరపడండి..
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 16తో ముగియనుంది. ఆసక్తిగల వినియోగదారులు అనేక స్మార్ట్ఫోన్లపై టాప్ డీల్స్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పిఎన్‌బి కార్డ్‌లను కలిగిన కస్టమర్లు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఎందుకంటే.. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023 సమయంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై 10 శాతం వరకు భారీ తగ్గింపును పొందండి.. ఆపిల్ ఐఫోన్ 14, రెడ్మి 12, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, మోటరోలా ఎడ్జ్ 40, పోకో సీ51 వంటి ప్రముఖ బ్రాండ్ లపై డిస్కౌంట్ ను పొందవచ్చు..
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
యాపిల్ ఐఫోన్ 14..
ఈ ఐఫోన్ అసలు ధర రూ. 69,900 ఉండగా.. ఐఫోన్ 14 సేల్ సమయంలో రూ. 58,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 500 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.. పాత ఫోన్ ఎక్స్చేంజ్ తో అదనంగా రూ.35 వేలు పొందవచ్చు..
రెడ్మి 12..
వాస్తవానికి రెడ్మి 12 రూ. 10,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ మీరు రూ.9,899 వరకు భారీ ఆఫర్ ను పొందవచ్చు..
గూగుల్ పిక్సెల్ 7ఎ..
రూ. 43,999 ధరతో గూగుల్ పిక్సెల్ 7ఎ సంవత్సరాంతపు విక్రయ సమయంలో రూ. 37,999 తగ్గింపు ధరతో లభిస్తుంది.. కొన్ని బ్యాంకులతో భారీ తగ్గింపును పొందవచ్చు..
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5..
ఈ ఫోన్ అసలు ధర రూ. 1,54,999 ఉండగా.. ఇప్పుడు రూ. 7వేల అమెజాన్ కూపన్ ద్వారా రూ. 1,48,999 వద్ద అందుబాటులో ఉంది. రూ. 44,500 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను పొందవచ్చు..
మోటో రోలా ఎడ్జ్ 40..
రూ. 29,999 వద్ద లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 40, పీఎన్బీ కార్డ్‌లపై రూ. వెయ్యి తగ్గింపుతో ఇప్పుడు రూ. 26 వేల లోపే ఈ ఫోన్ ను పొందవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఈరోజే లాస్ట్ త్వరపడండి..
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..