Disney+ Hotstar: పాస్‌వర్డ్ షేరింగ్‌కి హాట్‌స్టార్ గుడ్ బై.. షేర్ చేస్తే కఠిన చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disney+ Hotstar: వీడియో స్ట్రీమింగ్, ఓటీటీ ఫ్లాట్‌ఫారాలు కొత్త నిబంధనలు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు పాస్‌వర్డ్ షేరింగ్ కు స్వస్తి పలకాలని అనుకుంటున్నాయి. తాజాగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ త్వరలోనే పాస్‌వర్డ్ షేరింగ్ ముగించాలని అనుకుంటోంది. ఎవరైనా సబ్‌స్క్రైబర్ పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇప్పటికే హాట్‌స్టార్ కెనడాలో తన పాలసీలను సవరించింది. పాస్‌వర్డ్ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
Read Also: Shukrayaan-1: శుక్రుడికి గురిపెట్టిన ఇస్రో.. అత్యంత ప్రకాశవంతమైన గ్రహంపై జీవం ఉందా?
Also Read
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
- UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
నవంబర్ 1 నుంచి పాస్‌వర్డ్ షేరింగ్ చేయకుండా కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేర్ చేయకుండా నిషేధించింది. అదే దారిలో హాట్‌స్టార్ నడుస్తోంది. ఇటీవల తన కెనడియన్ సబ్‌స్క్రైబర్లకు ఒప్పందాన్ని మారుస్తూ ఈమెయిల్స్ పంపింది. నవంబర్ 1 నుంచి మెంబర్‌షిప్ కలిగిన యూజర్లు తమ అకౌంట్ షేరింగ్ పై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది.
అకౌంట్ షేర్ చేసుకునే వినియోగదారుల్ని హాట్ స్టార్ ట్రాక్ చేస్తుంది. ఒక వేళ సబ్‌స్క్రైబర్ పాస్‌వర్డ్ షేర్ చేసుకున్నాడని తెలిస్తే ఖాతాను పరిమితం చేయడం లేకపోతే పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ నిబంధనలు కెనడాలో తీసుకువచ్చింది. భారతదేశంలో కూడా హాట్‌స్టార్ ఈ పాలసీని తీసుకువస్తుందని తెలుస్తోంది. మరోవైపు పాస్‌వర్డ్ షేరింగ్ అడ్డుకోవడానికి హాట్ స్టార్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్స్ ని తీసుకురాబోతోంది.
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?