Site icon NTV Telugu

అతిపెద్ద ప‌వ‌ర్ బ్యాంక్‌…ఒకేసారి…

స్మార్ట్ ఫోన్ వినియోగంలోకి వ‌చ్చిన త‌రువాత గంట‌ల త‌ర‌బ‌డి మొబైల్ ఫోన్‌ల‌లో గ‌డిపేస్తున్నారు. ఫోన్ బ్యాట‌రీని ఛార్జింగ్ చేయ‌డానికి ప‌వ‌ర్ బ్యాంక్ లు అందుబాటులో ఉన్నాయి. ప‌దివేలు, 20 వేల ఎంఏహెచ్ తో ప‌వ‌ర్ బ్యాంక్‌లను వినియోగిస్తున్నారు. అయితే, చైనాకు చెందిన ఓ యూట్యూబ‌ర్ హ్యాంగ్ గెంగ్ అనే యూట్యూబ‌ర్ ఓ కొత్త ప‌వ‌ర్ బ్యాంక్‌ను క‌నుగొన్నారు. గెంగ్ అనే య్యూట్యూబ‌ర్ 2,70,00,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ క‌లిగి ఉంది. ఈ ప‌వ‌ర్ బ్యాంక్ ద్వారా 5 వేల స్మార్ట్ ఫోన్‌ల‌కు ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. కేవ‌లం ఛార్జింగ్ ఏర్పాటు మాత్ర‌మే కాదు, ఈ ప‌వ‌ర్ బ్యాంక్‌లో మిడ్ రేంజ్‌కారుకు స‌రిపోయేంత బ్యాట‌రీని అమ‌ర్చారు. దీనిని మొబైల్ ఫోన్‌ల‌లో ఛార్జింగ్ మాత్ర‌మే కాకుండా ప‌వ‌ర్ బ్యాంక్‌, టీవీ, వాషింగ్ మిష‌న్ ఇలా వివిధ డివైజ్‌ల‌కు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఈ ప‌వ‌ర్ బ్యాంక్ వినియోగిస్తున్నారు.

Read: అక్క‌డి మ‌ట్టి చాలా రుచిగా ఉంటుంద‌ట‌… అందుకే దానిని…

Exit mobile version