Business Flash: ఫేస్బుక్ చరిత్రలో తొలిసారిగా ఎంత రెవెన్యూ తగ్గిందంటే?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Flash: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ చరిత్రలోనే తొలిసారిగా రెవెన్యూ తగ్గింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక శాతం ఆదాయం పడిపోయింది. ఒక శాతమంటే దాదాపు ఒక బిలియన్ డాలర్లతో సమానం. ఫేస్బుక్ రెవెన్యూ గత (2020-21) ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే 29.07 బిలియన్ డాలర్ల నుంచి 28.8 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఈ (2021-22) ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్) ఫలితాలను తాజాగా వెల్లడించారు.
ఫేస్బుక్ తొలిసారిగా 2007లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సంస్థ రెవెన్యూ తగ్గకపోవటం గమనార్హం. ఇదిలాఉండగా ఈ ఏడాది 3వ త్రైమాసికంలో ఫేస్బుక్ ఆదాయం ఇంకా తగ్గనుందని అంటున్నారు. ఈ మేరకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ల వృద్ధి అంచనాలు వెలువడ్డాయి. మరోవైపు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మొత్తం లాభం ఈ త్రైమాసికంలో 36 శాతం పడిపోయింది. తద్వారా 6.7 బిలియన్ డాలర్లకు పతనమైంది.
Also Read
- KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
Andhra Pradesh Liquor Licence: ఏపీకి బార్ల అప్లికేషన్ల ద్వారా భారీ ఆదాయం!
జొమాటో ఉద్యోగులకు రూపాయికే షేరు
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులకు కోట్ల సంఖ్యలో షేర్లను కేటాయించింది. సంస్థ షేర్ల విలువ ఇటీవల భారీగా పడిపోవటంతో తాజాగా ఈ కేటాయింపులు చేసింది. 98 శాతం డిస్కౌంట్‌తో వాటాలను పంచటం విశేషం. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్(ఈఎస్ఓపీ) కింద 4 కోట్ల 65 లక్షల 51 వేల 600 ఈక్విటీలను స్టాఫ్‌కి ఇచ్చేసింది. ఒక్కో వాటా నామమాత్రంగా రూపాయికే కట్టబెట్టింది.
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!