BSNL: కొత్త ప్లాన్ వచ్చేసింది.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదంతా ఫ్రీ!
- కొత్త ప్లాన్ వచ్చేసింది
- ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదంతా ఫ్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్యుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటు టెలీకాం సంస్థలు ఇష్టానురీతిగా రీఛార్జ్ ధరలు పెంచేశాయి. కానీ కేంద్రం ఆధ్వర్యంలో నడిచే బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు. ఎలాంటి ఛార్జీలు పెంచకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదంతా ఉచితంగా సేవలు ఉపయోగించుకునేలా కొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ఇప్పటికే ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన తర్వాత చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది యూజర్లను ఆకట్టుకునేందుకు ఏడాదిపాటు ప్రయోజనాలు అందించే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Minister Rama Naidu: అంబటి రాంబాబుకు మంత్రి నిమ్మల స్ట్రాంగ్ కౌంటర్
Also Read
- UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198. ఈ రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 365 రోజులు. దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు లభిస్తాయి. అలాగే ప్రతి నెలా 3జీబీ హై స్పీడ్ 3G/4G డేటాను పొందుతారు. అంతేకాకుండా ప్రతి నెలా 30 ఉచిత ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే రూ.1999తో అందించే బీఎస్‌ఎన్‌ఎల్ ఒక సంవత్సరం ప్లాన్ ధరను కూడా తగ్గించింది. ఇంతకు ముందు రూ. 1999 ఉండగా ఇప్పుడు రూ. 100 తగ్గించి. రూ. 1899కే ఏడాది ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.
ఇది కూడా చదవండి: MBA in USA: అమెరికాలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? చౌకైన వర్సిటీలు, ఫీజులు..
తాజావార్తలు
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!