Site icon NTV Telugu

Bahubali Producer Shobu Yarlagadda Exclusive Interview: ‘బాహుబలి’ని రాజమౌళి మధ్యలోనే ఆపేద్దామనుకున్నారా?

Bahubali Producer Shobu Yarlagadda Exclusive Interview

Bahubali Producer Shobu Yarlagadda Exclusive Interview

Bahubali Producer Shobu Yarlagadda Exclusive Interview: టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన మూవీ ‘బాహుబలి’. ఈ రిస్కీ ప్రాజెక్టును డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి మధ్యలోనే వదిలేద్దామనుకున్నారా అంటే ‘అవును’ అని నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు. అయితే జక్కన్న ఈ కఠిన నిర్ణయానికి ఎందుకు వచ్చారు?. దీనికి శోభు యార్లగడ్డ రియాక్షన్ ఏంటి అనే విషయాలు ఆసక్తికరం. వీటితోపాటు ఇండస్ట్రీకి సంబంధించి పలు కీలకాంశాలను కూడా శోభు యార్లగడ్డ ప్రస్తావించారు. ఓటీటీ లేదా థియేటర్.. ఈ రెండింటిలో ఏది బెటర్? అనే ప్రశ్నకు సైతం ఆయన ఆకట్టుకునేలా సమాధానం చెప్పారు. తమ సంస్థ ఆర్కా మీడియా ప్రస్థానం ఎలా మొదలైంది? సినిమాల నిర్మాణంపై అవగాహన పెంచుకున్న విధానం, పట్టు సాధించిన తీరు, ప్రేక్షకుల ఆసక్తులు, ప్రస్తుత పరిస్థితులు.. ఇలా ఎన్నో కొత్త సంగతులను ‘ఎన్-బిజినెస్‌ ఐకాన్స్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ’లో వెల్లడించారు. ఆ ఫుల్‌ వీడియో మీకోసం..
YouTube video player

Exit mobile version