Amazon Summer Sale 2024: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఆ ఫోన్ల పై భారీ డిస్కౌంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటిస్తూ వస్తుంది.. ప్రతి పండుగకు ఏదొక ఆఫర్ ద్వారా మొబైల్స్, ఇతర వస్తువుల పై భారీ తగ్గింపు ఆఫర్స్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి మొబైల్స్ పై భారీ తగ్గింపును అందిస్తుంది.. తాజాగా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ను ప్రకటించారు.. ఈ సేల్ లో భాగంగా పలు బ్రాండ్స్ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ను అందిస్తున్నాయి.. ఏ మొబైల్స్ పై ఆఫర్స్ ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకుందాం..
ఈ భారీ సేల్ మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని అమెజాన్ పేజీ ద్వారా తెలుస్తోంది.. అమెజాన్ ప్రైమ్ యూజర్స్ కు మాత్రం 12 గంటల ముందే సేల్ ప్రారంభం కానుంది.. ఈ సేల్ లో భాగంగా శాంసంగ్, వన్ ప్లస్, రెడ్‌మి, షియోమీ, ఐకూ, టెక్నో వంటి అనేక స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు. వీటి వివరాలను కూడా అమెజాన్ వెల్లడించింది.. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఫోన్ల పై ఎంత ఆఫర్ ఉందో ఒకసారి చూసేద్దాం..
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఈ లిస్ట్ లో వన్ ప్లస్ 12, వన్ ప్లస్ 12R, వన్‌ప్లస్ నార్డ్ CE, వన్‌ప్లస్ నార్డ్ 3 సహా శాంసంగ్ గెలాక్సీ M34, శాంసంగ్ గెలాక్సీ S23, గెలాక్సీ S24, రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి 13C, షియోమీ 14, ఐకూ Z9, టెక్నో పోవా 6 ప్రో హ్యాండ్ సెట్‌లు డిస్కౌంట్ ను పొందవచ్చు.. అయితే ఏ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే ఎంత ఆఫర్ వస్తుందో తెలియలేదు.. త్వరలోనే మరో ప్రకటన రాబోతుందని సమాచారం.. ICICI బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుల ద్వారా కూడా డిస్కౌంట్ పొందవచ్చు.. ఇక అదే విధంగా ఫ్లిప్ కార్ట్ కూడా అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించించింది..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!