Amazon Great Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఆగస్టు 1 నుంచి భారీ డిస్కౌంట్లు!
- కస్టమర్లను ఆకట్టుకునేలా అద్భుతమైన సేల్‌తో ముందుకొచ్చిన అమెజాన్..
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ సేల్..
- ప్రైమ్ మెంబర్లు ఈ సేల్‌కు ఇతరుల కంటే 12 గంటలు ముందే యాక్సెస్ పొందే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Great Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి తమ కస్టమర్లను ఆకట్టుకునేలా అద్భుతమైన సేల్‌తో ముందుకొచ్చింది. ఇప్పటికే జులై 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ నిర్వహించిన ఈ- కామర్స్ దిగ్గజం.. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా మరో భారీ సేల్‌ను ప్రకటించింది. అయితే, ఈసారి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ సేల్‌ను ప్రారంభించబోతుంది. ప్రైమ్ మెంబర్లు ఈ సేల్‌కు ఇతరుల కంటే 12 గంటలు ముందే యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: Asim Munir: పరువు పోయిందిగా.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై చైనా ఆగ్రహం..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
కాగా, ఈ బిగ్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై కొనుగోళ్లకు సుమారు 10 శాతం తక్షణ డిస్కౌంట్ దొరుకుతుంది. అంతేకాదు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐ పద్ధతులు కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. స్మార్ట్‌ఫోన్స్, యాక్సెసరీలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, అమెజాన్ డివైజులు లాంటి విభాగాలపై భారీ తగ్గింపులు ఉండబోతున్నాయి. ఇక, లిమిటెడ్ టైమ్ ఆఫర్లు, ట్రెండింగ్ డీల్స్, 8 PM డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ కూడా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే, ఈ సేల్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ను ఇప్పటికే అమెజాన్ తన వెబ్‌సైట్, యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో పూర్తి ఆఫర్ల వివరాలను కంపెనీ అధికారికంగా తెలియజేయనుంది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమకు కావాల్సిన ఉత్పత్తులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు అని అమెజాన్ ప్రకటించింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?