NTV Telugu Site icon

Big Boss 8 : బిగ్ బాస్.. మొదటి వారం ఎలిమినేషన్స్ లిస్ట్ రెడీ.. ఇక ఇంటికే..

Untitled Design (10)

Untitled Design (10)

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభమైంది. హోస్ట్ గా నాగార్జున ఎప్పటిలాగే అదరగొట్టాడు. మొదటి వారం నామినేషన్ లిస్ట్ వచ్చేసింది. 1. నాగ మణికంఠ 2.ఆకుల సోనియా 3. బెజవాడ బేబక్క 4. శేఖర్ బాషా 5. విష్ణు ప్రియ 6. పృధ్వీ రాజ్. ఈ 6 మంది సభ్యుల నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్, నైనిక మరియు యష్మీ బిగ్ బాస్ హౌస్ చీఫ్స్ గా సెలెక్ట్ అయ్యరు. వీరి ముగ్గురికి నామినేట్ అయిన  ఆరు మంది నుండి ఒకరిని సేవ్ చేసే  అవకాశం వచ్చింది. లేదూ ఒకోక కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేస్తే అందులో ఒకరిని ఈ ముగ్గురు సెలెక్ట్ చేస్తారు. అలాగే నామినేషన్ కి నాగమణికంఠ అయితే ఫుల్ ఎమోషనల్ అయ్యాడు అంట. అతని కథ విని కొంత మంది ఎమోషనల్ అయ్యరు. నాగమణికంఠ బాగా ఎమోషనల్ అయితే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ధైర్యం చెప్పారు.

Also Read: Atlee Kumar : ఇద్దరు బడా స్టార్స్ తో అట్లీ భారీ మల్టీస్టారర్.. ఎవరెవరంటే..?

నాగ మణికంఠ కి ఎక్కువ ఓట్లు అపడినట్టు తెలుస్తోంది. అలాగే నామినేషన్స్ లో నాగమణి తన కథ అంతా చెప్పేసరికి లేడీ కంటెస్టెంట్స్ బాగా ఎమోషనల్ అయ్యారంట. ఈ  సానుభూతి బాగా వర్క్ అవుట్ అవ్వొచ్చు నాగమణికంఠ విషయంలో. అలాగే నామినేషన్ ప్రక్రియ ఒక పోటీదారు ఇద్దరినీ ఒక్కసారిగా సెలెక్ట్ చెస్తారు. అంటే ఎదురెదురుగా ఓ కత్తి పెట్టి బజర్ నొక్కగానే దాన్ని ముగ్గురు లో ఎవరు పట్టుకుంటే వాళ్ళు ఆ ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేస్తారు. అలాగే బేబక్క & ప్రేరణ సిల్లీ పాయింట్స్ చెప్పారు అంట నామినేషన్ లో. చూడాలి మరి మొదటి వారం ఎవరు ఎలిమినెట్ అవుతారో.

Show comments