Bigg Boss 7 Telugu: బంఫర్ ఆఫర్ కొట్టేసిన గౌతమ్.. మూడు సినిమాల్లో హీరోగా ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టాప్ రియాలిటి బిగ్ బాస్ 7 షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నిన్న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ గ్రాండ్ గా జరిగింది. శుభ శ్రీ.. గౌతమ్, పూజా మూర్తి.. అశ్విని, టేస్టీ తేజ.. శోభా, సందీప్.. నయని, భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. బిగ్‌బాస్ సీజన్ 7 పై సొంతంగా కంపోజ్ చేసిన పాటకు భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న ఆరుగురు ఫైనలిస్ట్స్ ఒక్కొక్కరిగా పర్ఫామెన్స్ ఇచ్చారు.. ఆ షోకు హైలెట్ ఇదే..
అందరు సినిమాల్లో అవకాశాలను అందుకున్నారు.. అందరు చాలా సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు.. ఇక డాక్టర్ బాబు గౌతమ్ చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. చాలా బాగున్నాను.. మూడు సినిమాలకు హీరోగా సైన్ చేశాను అని అన్నాడు. మా అమ్మగారికి రిటైర్మెంట్ ముందే ఇప్పిస్తున్నాను.. అంతకు ముందు రిటైర్మెంట్ అంటే ఇంకా సెటిల్ కాలేదని భయం ఉండే.. కానీ ఇప్పుడు అలా లేదంటూ సంతోషంగా మాట్లాడాడు.. సినిమాల్లో రానించాలనే కోరిక బిగ్ బాస్ తో తీరిందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక కంటెస్టంట్స్ అందరు కూడా బాగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారు.. అందులో అందరికన్నా ఎక్కువగా శివాజీ తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. వారానికి ఏకంగా 4.5 లక్షలను తీసుకున్నట్లు తెలుస్తుంది.. రన్నర్ గా నిలిచిన అమర్ కూడా రూ. 37 లక్షలు సంపాదించినట్లు తెలుస్తుంది.. విన్నర్ గా ప్రశాంత్ కూడా రూ.50 లక్షల వరకు సంపాదించారు.. అలాగే కారును కూడా సొంతం చేసుకున్నారు.. మొత్తానికి ఈ సీజన్ లో పాల్గొన్న అందరు బాగా అందుకున్నారు.. త్వరలోనే ఓటీటీలో కూడా ఈ షో రిలీజ్ అవ్వనుందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!