తెలుగు టాప్ రియాలిటి బిగ్ బాస్ 7 షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నిన్న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ గ్రాండ్ గా జరిగింది. శుభ శ్రీ.. గౌతమ్, పూజా మూర్తి.. అశ్విని, టేస్టీ తేజ.. శోభా, సందీప్.. నయని, భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. బిగ్బాస్ సీజన్ 7 పై సొంతంగా కంపోజ్ చేసిన పాటకు భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న…