ఇవాళ శ్రీ కృష్ణ జన్మాష్టమి.. ఈరోజు కన్నయ్యని నిష్టగా పూజిస్తే.. సకల పాపాలన్నీ పోయి.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక రోజున శ్రీకృష్ణుడి దేవాలయాలను ఖచ్చితంగా దర్శించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుందట. అలాగే మోక్షప్రాప్తి పొందుతారట. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అనుకున్నది జరగాలంటే శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇక, శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్ని పాపాలు పోయి పట్టిందల్లా బంగారం అవుతుందట.. ఇంతకీ ఏంటా స్తోత్ర పారాయణం తెలుసుకునేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
Sri Krishna Janmashtami 2022 Special Live: శ్రీ కృష్ణ జన్మాష్టమి – ఈ స్తోత్ర పారాయణం చేస్తే పట్టిందల్లా బంగారమే..

Sri Krishna Janmashtami 202