Site icon NTV Telugu

GuruPurnima : గురు పూర్ణిమ సందర్భంగా ప్రసిద్ధ క్షేత్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం

Gurupurnina

Gurupurnina

GuruPurnima : ఇవ్వాళ గురు పౌర్ణమి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేద వ్యాసుడు గురు పౌర్ణమి నాడే జన్మించారని నమ్ముతారు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమగా కూడా పిలుస్తారు.

https://www.youtube.com/watch?v=4k8pmc9Hx6g

Exit mobile version