https://youtu.be/HUd0IULxpAY ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అద్భుతంగా జరుగుతోంది. 12వ రోజుకి చేరుకున్న కోటి దీపోత్సవంలో ఇవాళ మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది.