Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bhakthi Flowers Worship Gods With These Flowers To Fulfill Your Wishes

Flowers: మీ కోరికలు నెరవేరాలంటే ఈ పూలతో దేవుళ్లను పూజించాలి..

Published Date :September 7, 2023 , 7:09 am
By Swathi Maddula
Flowers: మీ కోరికలు నెరవేరాలంటే ఈ పూలతో దేవుళ్లను పూజించాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మనిషి జీవితం అంటే ఎప్పుడు ఏదొక సమస్య.. అందుకే దేవుడిని పూజిస్తారు.. దేవుడు కష్టాలను నెరవేరుస్తాడని నమ్ముతారు.. అందుకే దేవుళ్ళకు ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.. అయితే దేవుడిని పూజించేటప్పుడు పువ్వులను పెడతారు.. పూలు లేకుండా పూజలు చెయ్యరు.. పండితులు కూడా పువ్వు లేకుండా పూజ చేస్తే ఆ పూజ అసంతృప్తిగానే ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే హిందువులు ఎంతో మంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు.. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వు అంటే ఇష్టం ప్రీతికరం. అలా ఆ దేవుళ్లకు ఇష్టమైన పువ్వులతో పూజించడం ద్వారా కోరిన కోరికలను నెరవేరుస్తారు. మరి ఏ ఏ దేవుడిని ఎటువంటి పువ్వులతో పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

శివుడికి ఉమ్మేత్త పూలంటే చాలా ఇష్టం.. ఈ పూలతో పూజిస్తే ఆయన అనుగ్రహం మనమీద ఉంటుంది.. కోరికలు నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు.. కాళికా మాతకు ఎర్రమందారం అంటే చాలా ఇష్టం. ఆ పూలతో పూజిస్తే అమ్మవారు తప్పకుండా సంతోషిస్తారట. ఈ మందార పువ్వులను 108 తెచ్చి అమ్మవారిని పూజిస్టే ఎలాంటి కోరికైనా తీరుతుందట. అలాగే విష్ణుమూర్తికి పారిజాత పువ్వులు అంటే చాలా ఇష్టం. అయితే ఈ పారిజాత పువ్వులతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయి..

Also Read

  • Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!
  • Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
  • Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
  • Kedarnath: కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్కంద పురాణంలో ఉన్న అసలు రహస్యం ఇదే!

విగ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే ఆయనకు ఎంతో ఇష్టమైన బంతి పువ్వులతో పూజ చేయాలి. వీటిని కొన్ని ప్రదేశాలలో చండు పువ్వులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బంతిపూల దండ అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఇందులో ముఖ్యంగా ఆరెంజ్ కలర్ బంతిపూలు అంటే వినాయకుడు ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు.. ఇక లక్ష్మీ దేవికి తామర పూలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయి.. అలాగే సరస్వతి దేవికి పలాస పువ్వుతో పూజ చేయాల్సిందే. కృష్ణుడికి తులసిమాల,ఆంజనేయ స్వామికి ఎక్కువగా మల్లెపూలతో పూజ చెయ్యడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఇలా పూజించండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • about history
  • devotional
  • Pooja

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions