Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్..
- జూన్ 17 అరుదైన ధ్రువ యోగం.
- మూడు రాశుల వారికి మంచి కాలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruva Yoga: జూన్ 17న అత్యంత విశిష్టమైన యోగంగా చెప్పబడే ‘‘ధ్రువ యోగం’’ ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం ద్వారా కొన్ని రాశుల వారికి ధనం, హోదా, ప్రశాంతత సిద్ధిస్తుంది. ధ్రువ అంటే స్థిరమైన లేదా శాశ్వతమైనదిగా అర్థం. ఈ యోగం సమయంలో చేపట్టే పనులు స్థిరత్వాన్ని, దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తాయి. ఈ యోగ ప్రభావం మరింత పెరగాలంటే జూన్ 17న ఉదయం స్నానం చేసి, విష్ణుమూర్తిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించండి. పసుపు రంగు పండ్లు, స్వీట్లు సమర్పిస్తే యోగం మరింత బాగా పనిచేస్తుంది.
మేష రాశి:
మేష రాశి వారికి ధ్రువయోగం వృత్తి, వ్యాపారంలో గణనీయమైన పురోగతి తీసుకువస్తుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన నిధులు లభించే ఛాన్స్ ఉంది. పెట్టుబడికి ఇది అనువైన సమయం. ఉద్యోగస్తులు తమ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడుతాయి.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సమయంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. ధ్రువ యోగం ప్రభావం వల్ల మీరు అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారం ప్రారంభించాలని భావిస్తుంటే, జూన్ 17 తర్వాత కాలం బాగుంటుంది. మంచి ఆర్థిక లాభాలు ఆశించవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈ ధ్రువ యోగం మానసిక ప్రశాంతత, భౌతిక సౌకర్యాలను ఇస్తుంది. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు రావొచ్చు. విదేశాలకు ప్లాన్ చేస్తున్న వారికి మార్గం సుగమం అవుతుంది. ఈ కాలంలో కొత్త ఆస్తిని లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు లభించే సూచనలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?