Today Astrology: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారు స్నేహితులతో జాగ్రత్త!

  • బుధవారం రాశి ఫలాలు
  • కుంభ రాశి వారికి అన్ని ప్రతికూలతలు
  • స్నేహితులతో చాలా జాగ్రత్త
Astrology Today

Astrology Today

కుంభ రాశి వారికి నేడు అన్ని ప్రతికూలతలు ఎదురుకానున్నాయి. స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అసవరం ఉంది. స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడకుండా చూసుకోవాలి. అనుకోకుండా దుబారా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమతో పాటు మానసికమైనటువంటి ఆందోళన కూడా పెరిగింది. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం పరమేశ్వరుడు. శివపంచాక్షరీ జపం చేసుకోవడం మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి జాతకాలు ఇవ్వబడింది.