Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. కలిసి రానున్న ఆర్థిక లావాదేవీలు!
- మంగళవారం దిన ఫలాలు
- మిధున రాశి వారికి కలిసి రానున్న ఆర్థిక లావాదేవీలు
- అప్పుల భారాల సమస్యలు తొలగిపోతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం. మిధున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. అప్పుల భారాల సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ విషయాల్లో అకారణమైన బేధాభిప్రాయములు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో స్థిమితముగా, మితముగా మాట్లాడుతూ అనుకున్న పనులు పూర్తి చేయాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు. స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి.
కర్కాటక రాశి వారికి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంప్రదింపులతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. కొన్ని పనులను మొండిగా వ్యవహరిస్తూ పూర్తి చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హరిద్ర గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!